GDWL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన జోగుళాంబ ఆలయ సమీపంలోని తుంగభద్ర పుష్కర ఘాట్ వద్ద భక్తులు, పర్యాటకుల సందడి నెలకొంది. దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు అమ్మవారిని దర్శించుకుని నది దగ్గర ఆహ్లాదంగా గడిపారు. యువత నది అందాలను వీక్షిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. పడవ ప్రయాణం చేస్తూ కుటుంబ సమేతంగా నది సౌందర్యాన్ని ఆస్వాదించారు.
తెలంగాణ
అలంపూర్ తుంగభద్రలో భక్తుల సందడి


