HNK: పాలకుర్తి మండలం గూడూరులో ఎన్ షాపింగ్ మాల్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. గ్రామాల్లో కొత్త వ్యాపారాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. నిత్యావసరాలు ఊరిలోనే దొరికితే పట్టణాలకు వెళ్లే ఖర్చు ఆదా అవుతుందని చెప్పారు. నాణ్యతపై దృష్టి పెట్టాలని వ్యాపారులకు సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ఝాన్సీ రెడ్డి


