WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ నాగెల్లి జ్యోతి ప్రకాష్ అధ్యక్షతన క్షేత్రస్థాయి పర్యటనతో పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఓ వెంకట్ నారాయణ మాట్లాడుతూ .ఉపాధి హామీ పనులకు కూలీలు క్రమం తప్పకుండా హాజరై పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
తెలంగాణ
ఉపాధి హామీ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన.


