హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కర ఘాట్ పనులను పరిశీలించిన కలెక్టర్

NZB: రెంజల్ మండలం కందకుర్తి వద్ద పుష్కర ఘాటు మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరిలో నీటి ప్రవాహం కారణంగా ఇరిగేషన్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనుల విషయంలో కొంత జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.