MNCL: శ్రీరాంపూర్ పట్టణ CPI కార్యాలయంలో బెల్లంపల్లి మాజీ MLA, కామ్రేడ్ గుండా మల్లేష్ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా AITUC జిల్లా నాయకులు మేకల దాసు మాట్లాడుతూ.. 4 సార్లు MLAగా ఎన్నికై, CPI శాసనసభా పక్ష నేతగా మల్లేష్ వ్యవహరించారన్నారు. జీవితాంతం నిరుపేదలు, కార్మికుల సంక్షేమం కోసం పోరాడిన గొప్ప నాయకుడు మల్లేష్ అన్నారు.
తెలంగాణ
నిరుపేదలు, కార్మికుల సంక్షేమం కోసం గుండా మల్లేష్ కృషి


