హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్.. ముక్కలైన శరీరం..!

NZB: నగరం హమాల్ వాడీలో విద్యుత్ షాక్‌తో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లిన మహిళకు విద్యుత్ షాక్ తగిలినట్లు తెలిపారు. దీంతో ఆమె శరీరం ముక్కలు ముక్కలైనట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.