SRPT: నడిగూడెం మండలంలోని అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఎమ్మెల్సీ (MLC) ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొక్క బిక్షపతి పిలుపునిచ్చారు. 2023 నవంబర్ నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు లేదా దానికి తత్సమాన అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'గ్రాడ్యుయేట్లంతా ఓటు నమోదు చేసుకోవాలి'


