నల్గొండ: జిల్లా నిడమానూరు మండల పరిధిలో నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువ మేజర్ తూముకు గండి పడింది. దీంతో సాగర్ నుంచి నీటిని నిలిపివేశారు. తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయగా ఈ ఘటన జరిగింది. ప్రవాహానికి నిడమానూరు చెరువు నిండిపోవడంతో, ప్రవాహం తగ్గిన తర్వాతే తూము లోపల మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: సాగర్ ఎడమ కాలువకు గండి


