హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమస్యలు గుర్తించేందుకు ప్రజాబాట'

MDK: విద్యుత్ సమస్యలను గుర్తించేందుకు ప్రజాబాట కార్యక్రమం చేపట్టి సమస్యలు గుర్తిస్తున్నట్లు విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి పేర్కొన్నారు. మంగళవారం తూప్రాన్‌లో నిర్వహిస్తున్న ప్రజాబాట కార్యక్రమం పరిశీలించారు. సమస్యలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. డిఇ దశరథ్, ఏడిఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.