హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో మంగళవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.9,160 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.25వేలు ధర పలకగా...వండర్ హాట్(WH) మిర్చి రూ.32,500పలికింది. తేజ మిర్చి ధర రూ.21,200, టమాటా మిర్చి రూ.38 వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.