హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీలు పాత్ర కీలకం'

ADB: గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీలు కీలకపాత్ర పోషిస్తాయని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే స్థానికులతో కలిసి ప్రారంభించారు. గ్రామంలోని సమస్యలను పంచాయతీ భవనంలో సమీక్షించి అభివృద్ధికి బాటలు వేయాలని అనిల్ జాదవ్ ఆకాంక్షించారు.