హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీఐ కొనుగోళ్లపై అయోమయం..!

NLG: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం కారణంగా పత్తి దిగుబడులు తగ్గి, పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 2026-27 సీజన్‌కు 17 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించారు. కొనుగోళ్లు ఆలస్యమైతే మద్దతు ధర కోల్పోతామేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.