ASF: కాగజ్‌నగర్ పట్టణ మాజీ బీఆర్ఎస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు బీఎస్పీ ప్రసాద్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మంగళవారం ప్రసాద్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రివర్యులు జోగు రామన్నతో కలిసి అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోశారు. వారు మాట్లాడుతూ.. ప్రసాద్ మరణం BRSకు తీరని లోటు అన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రసాద్ పాడే మోసిన మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యే


