NGKL: కల్వకుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా గాలి యాదయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎంపీడీవోగా పనిచేసిన జిల్లెల్ల గీత రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలానికి డిప్యూటేషన్ పై వెళ్లారు. దీంతో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న యాదయ్యకు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ
కల్వకుర్తి ఎంపీడీవో గాలి యాదయ్య


