MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని తొర్రూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ అన్నారు. కౌన్సిలర్లను వేదికపైకి ఆహ్వానించినప్పటికీ తమను పిలవలేదంటూ.. ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఏ హోదాలో హాజరయ్యారని ప్రశ్నించారు.
తెలంగాణ
'బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు'


