హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిసిన సామ రామ్మోహన్ రెడ్డి

NGKL: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా DCC అధ్యక్షులు & అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు, ఎన్నికల కార్యాచరణ, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర విషయాలపై చర్చించారు.