హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం

MDK: జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రజక సంఘం నాయకులు విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ మహేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, సంయమనం పాటించాలని సూచించారు.