MHBD: విద్యార్థుల నుంచి వసూలు చేసిన హాస్టల్ డిపాజిట్ల వ్యవహారం జేఎన్టీయూ మహబూబాబాద్ క్యాంపస్‌లో వివాదాస్పదంగా మారింది. క్యాంపస్‌లో విద్యార్థుల చెల్లించిన హాస్టల్ డిపాజిట్లు వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఫీజుల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆరోపించగా, విద్యార్థి సంఘాల నేతలు ప్రిన్సిపాల్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
'హాస్టల్ డిపాజిట్ల గోల్‌మాల్ వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు'


