ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ప్రారంభించనున్న బార్‌కు 205 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ అధికారి రమావత్ లక్ష్మానాయక్ తెలిపారు. సోమవారంతో గడువు ముగియగా, నిన్న ఒక్కరోజు 155 దరఖాస్తులు అందినట్లు ఆయన అన్నారు. ఈ నెల 16న జిల్లా కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో బార్ కోసం లక్కీడ్రా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఒక్క బార్‌కు 205 దరఖాస్తులు


