MBNR: యాసంగి పంటలు వేయొద్దని చెప్పే ముందు, రైతుల జీవనోపాధికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కౌకుంట్ల మండలం బీజేపీ సీనియర్ నాయకులు సింగారపు కృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు. పంటలు వేయకపోతే రైతులు ఆర్థికంగా ఎలా బతకాలో చెప్పకుండా, వ్యవసాయ శాఖ మంత్రి సాగు వద్దనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
'పంటలు వద్దనడం అన్యాయం'


