GDWL: గద్వాల పట్టణంలోని 9వ వార్డు రాఘవేంద్ర కాలనీలో మంగళవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ శ్రీరామలింగేశ్వర కాంళ్లే ఆధ్వర్యంలో కాలువలను శుభ్రం చేసి, పిచ్చి మొక్కలను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్లపై వేయవద్దని కౌన్సిలర్ ప్రజలకు సూచించారు.
తెలంగాణ
రాఘవేంద్ర కాలనీలో పారిశుద్ధ్య డ్రైవ్


