MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ , 21వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు వార్డు కౌన్సిలర్ రాజనాల రమేష్ స్మార్ట్ రేషన్ కార్డులను మంగళవారం పంపిణీ చేశారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణి వ్యవస్థ సులభతరం అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తూ, వార్డు అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నామని తెలిపారు.
తెలంగాణ
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


