సూర్యాపేట: జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని పాత బస్టాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్‌సీఎల్ పరిశ్రమకు సంబంధించిన బస్సు ఢీకొనడంతో రిక్షా కార్మికుడు పిట్టల రమణ (70) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం నెలకొంది. రిక్షా కార్మికుడైన పిట్టల రమణ మృతి చెందడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
తెలంగాణ
బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి


