హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాంతిభద్రతలకు సహకరించాలి: ఎస్సై

NLG: ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐఐ పరమేశ్ సూచించారు. దొండపాడు గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎస్ఐ పరమేశ్ను సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.