MDCL: మరమ్మతు పనుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుంది. KPHB ఫేజ్-6, భగత్‌సింగ్ నగర్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు కోత ఉంటుందని ఏఈ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ పరిధిలో SBR కాలనీ ఫీడర్ కింద పద్మావతి కాలనీ, బీఎల్ నగర్, ఎన్ఐఎన్ కాలనీలో 11 నుంచి 2 వరకు, ఉప్పల్ సూర్య హిల్స్, నార్త్ బాలాజీ హిల్స్‌లో 11 నుంచి సాయంత్రం 4 వరకు సరఫరా ఉండదు.
తెలంగాణ
ఉప్పల్, కేపీహెచ్‌బీలో కరెంట్ కట్


