హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త విధానం..!

NLG: లెర్నింగ్ లైసెన్స్ పొందిన అభ్యర్థులు రెండున్నర గంటల రోడ్డు భద్రతా వీడియోను వీక్షించి, ఆన్‌లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని రవాణా శాఖ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఫేస్ రికగ్నిషన్ ద్వారా అభ్యర్థిని గుర్తించిన తర్వాతే వీడియో ప్రారంభమవుతుంది. ఈ విధానం యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో అమల్లోకి వచ్చింది.