హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో తగ్గిన వర్షపాతం

ASF: ఈ సారి జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా 1,049.6 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా 1,019.3 మి.మీ. మాత్రమే కురిసింది. సాగు ప్రారంభం నుంచే రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. సెప్టెంబర్లో వర్షాలు లేక పంటల దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ నెలలోనైనా వర్షం కురిస్తే పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.