హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష

SRD: జిల్లాలోని పట్టణాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిపై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రజలకు నీటి తిప్పలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ నీటి మార్గాలను అన్వేషించి, ఎక్కడా కొరత రాకుండా నిరంతరం మంచినీటిని అందజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.