WGL: చెన్నారావుపేట నూతన ఎస్ఐగా ఎన్. గోవర్ధన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
నూతన ఎస్ఐగా గోవర్ధన్ బాధ్యతల స్వీకరణ.


