NRML: గోదావరి పుష్కరాల పనులను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. బాసరతో పాటు జిల్లాలోని పుష్కర ప్రాంతాల్లో పనులను వేగవంతం చేసి, భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు
తెలంగాణ
'గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి'


