KMR: భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన పైడి రాజశేఖర్ రెడ్డిని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆదేశాల మేరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు, రాజశేఖర్ రెడ్డిని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. బీజేపీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి


