SKLM: పోలాకిలోని కొత్త రేవు గ్రామానికి చెందిన అడ్ల శ్రీనివాస్ను వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా గ్రామస్తులు బలపరిచారు. మంగళవారం శ్రీనివాస్తో పాటు పలువురు గ్రామస్తులు నరసన్నపేట వైసీపీ సమన్వయకర్త ధర్మాన కృష్ణ చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ అభ్యర్థిత్వానికి సంబంధించిన విషయాలను ఆయనకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ అభ్యర్థిగా అడ్ల శ్రీనివాస్


