హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పు డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి

BDK: లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్‌లో అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన మహిళపై తల్లి,కుమారుడు కత్తితో దాడి చేసారు. స్థానికంగా నివసించే లక్ష్మి 3 నెలల క్రితం జైనాబి వద్ద అప్పుగా తిసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని జైనాబి కోరడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో లక్ష్మి, ఆమె కుమారుడు వినోద్ కలిసి కత్తితో దాడి చేయడంతో తన ఎడమ కాలికి గాయమైంది.