KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నీటి విడుదల ప్రతిరోజు కొనసాగడంతో 17 అడుగుల దిగువకు చేరుకుందని ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం ప్రాజెక్టు నీటిమట్టం 1.196 టీఎంసీలు ఉన్నట్లు పేర్కొన్నారు. 33 క్యూసెక్కుల నీరు ఆవిరి కాగా 229 క్యూసెక్కుల నీరు ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ
పోచారం ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల


