SRD: ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడవరోజు మంగళవారం అమ్మవారు 'అన్నపూర్ణ దేవి' రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, దివ్య మంగళహారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ దేవిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.
తెలంగాణ
మూడో రోజు అన్నపూర్ణమ్మ వైభవం


