హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 15న ఉచిత కంటి పరీక్షల స్క్రీనింగ్

PDPL: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి చికిత్సలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయని సూపరింటెండెంట్ డా. హిమబిందు సింగ్ తెలిపారు డాక్టర్లు సుదీప, గోపికృష్ణ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం పలువురికి క్లిష్టమైన కంటి ఆపరేషన్లు విజయవంతంగా చేశామన్నారు. ఈనెల 15న SIMS లో ఉచిత కంటి పరీక్షల స్క్రీనింగ్ ఉంటుందని, కంటి సమస్యలు ఉన్నవారు రావాలన్నారు.