SRPT: లెర్నింగ్ లైసెన్స్ పొందిన వారు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం 2.5 గంటల రోడ్డు భద్రతా వీడియోను వీక్షించి, ఆన్‌లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. ఆరు రౌండ్లలో మూడు భాషల్లో అందుబాటులో ఉన్న ఈ విధానం సూర్యాపేట జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. వీడియో ప్రారంభానికి ముందు ఫేస్ రికగ్నిషన్ ద్వారా అభ్యర్థిని గుర్తిస్తారు.
తెలంగాణ
శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధనలు


