WGL: వరంగల్ మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా జీడబ్ల్యూఎంసీని ఆర్థికంగా బలోపేతం చేసి, నగరాభివృద్ధికి నిధులు సమకూర్చుకోవచ్చని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి డా. శ్రీదేవి తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాంకు, సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా బాండ్ల జారీకి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మున్సిపల్ బాండ్లతో జీడబ్ల్యూఎంసీకి నిధులు: శ్రీదేవి


