హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించాలి'

ADB: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ఉద్యమించాలని మాజీ ఎమ్మెల్యే TRS పార్టీ జిల్లాధ్యక్షుడు రాథోడ్ బాపూరావు అన్నారు. సోనాల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం రాత్రి తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.