PDPL: ధర్మారం మండలం కొత్తూరు పద్మశాలి సంఘం భవనంలో గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఐట్ల చంద్రయ్య (రెండవసారి) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడుగా కోడూరు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల సతీష్, కోశాధికారిగా బత్తుల వెంకటేశం, సహాయ కార్యదర్శులుగా లక్ష్మీనారాయణ, నరసయ్య, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణ
పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక


