హైదరాబాద్: 28°C
తెలంగాణ

9 పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం

NGKL: జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో 9 అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పీజీ ఆయుష్ వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు, కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్, MPW పోస్టులు ఉన్నాయి. అర్హులైన 18-44 ఏళ్ల అభ్యర్థులు అక్టోబర్ 12 నుంచి 22, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.