హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగి పంటలపై ఎల్‌నినో ప్రభావం: తుమ్మల

SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో యాసంగి పంటలపై ఎల్‌నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా రైతులకు చూపించారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.