ASF: జిల్లా కేంద్రంలో మూడు రోజులు జరిగిన 9వ రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూనియర్ బాలికల నెట్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 850 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, కామారెడ్డి జట్లు కూడా తుది దశకు చేరాయి. సబ్ జూనియర్ విభాగంలో ఆతిథ్య జట్టు స్వర్ణం, జూనియర్ విభాగంలో రజతం సాధించింది. MLA కోవ లక్ష్మి పతకాలు అందజేశారు.
తెలంగాణ
నెట్‌బాల్‌లో ఆసిఫాబాద్‌కు స్వర్ణం


