హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

NZB: అర్బన్ నియోజకవర్గంలో కొనసాగుతున్న యూజీడీ,TUFIDCO రూ.60 కోట్ల పనుల పురోగతిపై పబ్లిక్ హెల్త్ అధికారులతో అర్బన్ MLA ధన్ పాల్ సూర్యనారాయణ సమీక్ష నిర్వహించారు. యూజీడీ పనులు నత్తనడకన సాగుతున్నాయని,దీనిపై అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. ఇచ్చిన సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. డివిజన్‌కు రూ. 1 కోటి పనుల్లో వేగం పెంచాలన్నారు.