KNR: హుజూరాబాద్ పట్టణంలోని ప్రసిద్ధ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా బుర్ర ఆగయ్య నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. కోశాధికారిగా కాసర్ల శ్రీహరి బాధ్యతలు చేపట్టారు. గత ఛైర్మన్ క్యాస చక్రధర్, కోశాధికారి బూసరపు బాబురావు నుండి అధికారికంగా పదవులను స్వీకరించారు. సీతారాముల ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, భక్తులకు వసతులు కల్పిస్తామన్నారు.
తెలంగాణ
సీతారామచంద్రస్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా ఆగయ్య


