హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరేసుకుని JLM ఆత్మహత్య

ADB: ఇంద్రవెల్లి(M) ధన్నోరా(బి) సబ్ స్టేషన్‌లో జూనియర్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న రిట్టే బబన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. డ్యూటీకి వెళుతున్నాని ఇంట్లో చెప్పి వెళ్లిన అయన ఆదివారం రాత్రి కార్యాలయం కిటికీ చూవ్వలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బబన్ ఇటీవల ఇంద్రవెల్లి నుంచి దన్నోరా(బి)కు బదిలీ అయ్యారు.