MLG: మంగపేట మండల కేంద్రంలోని మీ-సేవా కేంద్రాల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్.రవి కోరారు. ఈ మేరకు సోమవారం తహశీల్దార్ తోట రవీందర్‌కు వినతిపత్రం అందజేశారు. నిర్దేశిత దూర ప్రమాణాలు పాటించడంలేదన్న ఆరోపణలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
మీ సేవా కేంద్రాలపై విచారణ జరపాలి: ఎస్ఎఫ్ఐ


