MLG: స్వేరోస్ ములుగు జిల్లా నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఇన్‌చార్జి రమేశ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా వావిలాల రవితేజ, ప్రధాన కార్యదర్శిగా కనకాల గణేశ్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎంపెళ్లి రాజు, వావిలాల సుభాష్, కోశాధికారిగా గోల్కొండ ప్రశాంత్, అధికార ప్రతినిధిగా సునర్కనీ శ్యామ్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
స్వేరోస్ అధ్యక్షుడిగా రవితేజ ఏకగ్రీవం


