హైదరాబాద్: 28°C
తెలంగాణ

అపార్ట్‌మెంట్‌ 30వ అంతస్తు నుంచి దూకిన ఉద్యోగి

RR: నానక్‌రామ్‌గూడలో భరత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అపార్ట్‌మెంట్‌ 30వ అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. రెండు రోజుల క్రితమే ఆ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగిన ఆయన భవనం కింద పార్క్‌ చేసిన కారుపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బంధువుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.