GDWL: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం గద్వాల పట్టణం జమ్మిచేడులోని శ్రీ జమ్ములమ్మ అమ్మవారు శ్రీ ధనలక్ష్మీ దేవి విశేష రూపంలో దర్శనమిచ్చారు. అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించి దివ్య మంగళహారతులు సమర్పించారు. మహిళలు, భక్తులు ఆలయానికి పోటెత్తి అమ్మవారిని దర్శించుకునరు.
తెలంగాణ
ధనలక్ష్మీ దేవిగా భక్తులకు శ్రీ జమ్ములమ్మ


